POLITICAL NEWS

శోభనం గదిలో మొగుడి పక్కనే అత్త ఉంది..అప్పుడు కోడలు పరిస్థితి..దగ్గర ఉండి మరి..ఛ..ఛ

పెళ్లయిన ఆడపిల్లలకి ఎన్నో కోరికలు మరెన్నో అసలు ఉంటాయి. కట్టుకున్న వాడితో సుఖంగా సంతోషంగా గడపాలని కోరుకుంటారు. ముఖ్యంగా మొదటి రాత్రి ఎన్నో ఆశలతో ఏవేవో ఉహించుకొని పడగగదిలోకి అడుగుపెట్టి మొగుడి తోలి స్వర్శ కోసం తహతహలాడుతారు.. అలాంటి ఆలోచనలతో గదిలోకి వెళ్లిన అమ్మాయికి మొగుడి పక్కనే అత్త దర్శనం ఇచ్చింది. దీనితో బిత్తరపోవటం ఆ అమ్మాయి వంతైంది. దీనితో ఏమి చేయాలో తెలియక తికమక పడిపోయింది. అయితే అత్త గారు దగ్గరకి వచ్చి నువ్వేమి భయపడమకు మా కుటుంబంలో మొదటి రాత్రి ఇలాగె జరుగుతుంది.. స్వయంగా పెళ్లి కొడుకు అమ్మ దగ్గర ఉండి మరి శోభనం అనేది జరిపించటం మా ఆనవాయితీ అని చావు కబురు చల్లగా చెప్పింది. దీనితో ఆ అమ్మాయి ఒక్కసారిగా వణికిపోయింది.. ఆమె భర్త కూడా అదే మాట చెప్పటంతో గదిలో నుంచి బయటకు పరుగులు తీసింది..ఆ తర్వాత ఈ విషయం అమ్మాయి వాళ్ళ అమ్మవాళ్లకి చెప్పింది, కానీ వాళ్ళు కూడా అదే ఆచారం నువ్వు తప్పుకుండా అలాగే చేయాలనీ చెప్పటంతో, ఇక ఆ అమ్మాయికి మరో ఛాన్స్ అనేది లేకుండా పోయింది.

 

తర్వాత రోజు అలాగే గదిలోకి పోవటం అత్త సమక్షంలో మొదటి రాత్రి జరగటం అయ్యింది.. ఇలాంటి వింత ఆచారం ఎక్కడ అని అనుకుంటున్నారా..మన దేశంలో కాదులెండి.. ఇండోనేసియాలోని పురాతన తెగకి చెందిన వాళ్ళకి సంబదించిన ఒక ఆచారం ఇది… తల్లి సమక్షంలోనే ఆమె కొడుకు కోడలు మొదటిసారి కలవాలనేది అక్కడి ఆచారం.. దానిని ఇప్పటికి కూడా అలాగే ఆచరిస్తూ వుంటారు అక్కడి జనాలు..ఆలా చేస్తే పుట్టే పిల్లవాళ్ళు మంచి బుద్దులతో మంచి రంగు రూపంతో పుడతారని అక్కడి వాళ్ళ నమ్మకం.. అయిన మనం 2020 లో వున్నాం, ఇప్పుడు కూడా అలాంటి ఆచారాలు మూఢ నమ్మకాలూ ఏమిటని కొందరు కొట్టిపారేస్తున్న కానీ, అక్కడి వాళ్ళు మాత్రం మా ఆచారాలు మావే అంటూ వాటినే పాటిస్తున్నారు, ఇంకా గట్టిగ అడిగితే తల్లిదండ్రులను గౌరవించాలి అనేది ఆచారం కదా.. భర్త భార్యతోనే కలిసివుండాలనేది ఆచారం కదా.. వాటిని ఆచరిస్తున్నప్పుడు మా ఆచారాలను మేము ఎందుకు ఆచరించకూడదు అంటూ ఎదురు ప్రశ్నలు అనేవి వేస్తున్నారు అక్కడి జనాలు.. అంతేలే ఎవరి ఆచారాలు వాళ్ళవి, కాకపోతే మనకి కొత్తగా వింతగా అనిపించవచ్చు…

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN