Lifestyle

అతిలోక సుందరి బామ్మా ల మారిపోతుందా…

ప్రపంచ సుందరి గ మన అందరిలో మదిలో చెరగని ముద్ర వేసుకుంది  మన అందాల సుందరి ఐశ్వర్య రాయి…అందం అంటే ఐశ్వర్య ,ఐశ్వర్య అంటే అందం..కానీ అందం ఎప్పటికి శాశ్వతం కాదు కదా…ఎప్పటికైనా మన అందం తగ్గక మానదు..ఇప్పుడు అదే పరిస్థిలో ఉంది మన అందాల తార..ఈ సుందరి వయసు అయిపోయింది మాక్ అప్ లేకేపోతే ఈ బొమ్మ అచ్చు బామ్మల కనిపిస్తోంది..నిజమా అంటే అవుననే అంటారు ప్రస్తుతం మనం ఐశ్వర్య రాయి ని కనుక చుస్తే..దాదాపుగ ఐశ్వర్య వయస్సు  ఒక 45  సంవత్సరాల పైనే ఉంటుంది అని అనిపిస్తుంది ..అందుకే ఇప్పుడు ఆ ఛాయలు తనలో స్పష్టంగా కనిపించేస్తున్నాయ్.ఇన్నాళ్లు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అందచందాల గురించి పొగిడిన వాళ్లు ఇక పై యూటర్న్ తీసుకోవాల్సిందే..ఇది కాస్త కష్టమైన విషయమే కానీ ఇది నిజమే..

 

కానీ ఐష్ ఏజ్ బార్ లక్షణాలు ఇదిగో ఇలా బయటపడిపోతున్నాయ్. అసలు మేకప్ లేకపోతే తెలిసిపోతుందిలా. ముఖంలో మునుపటి ఛామ్ లేదు  పైగా కళ్ల కింద వలయాలు.. ముడుతలు కనిపిస్తున్నాయ్. అయితే వయసుతో పాటే ఇవన్నీ కనిపించడం మామూలే…కానీ ఇంకా ఐశ్వర్యారాయ్ ని తమ ఆరాధ్య దేవతగా కలల రాణిగా ఊహించుకునే వారికి ఇది కాస్త కష్టమైన విషయమే..దాదాపు కొన్ని సంవస్త్రాల వారికి ప్రపంచాన్ని తన అందంతో సాచించిన ,పెళ్ళై ఒక బిడ్డకు తల్లి ఐన కానీ తన ఫాలోయింగ్ ఎక్కడ తగ్గలేదు..అయితే చరిత్రలో ఎంత మంది దేవకన్యలు అమృతాన్ని తగి తమ పూర్వ ఛాయా ,అందాన్ని కాపాడుకున్నారు అని విన్నాం,మరి ఆదుకోవాలో మన ఐష్ చేయనుందా..లేదా బామ్మలాగానే తన అందాన్ని కంటిన్యూ చేసి తన అభిమానులు మదిలో ఇంకాస్త చెరగని ముద్ర వేసుకోనుందా చూడాలి మరి..వేచి చూడాలి మరి…

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *