MOVIE

శాంటా క్లాస్ గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు అయన చరిత్ర

శాంటా క్లాస్..క్రిస్టమస్ అనగానే మనకి ఏసుక్రీస్తు తరువాత వెంటనే గుర్తొచ్చే పేరు ఇది …శాంటా క్లాస్ అనగానే అయినా ఆకృతి,బట్టలు,జాలి ,దయ అయన ఉదార స్వభావం మనకి గుర్తొస్తాయి…క్రిస్టమస్ రోజున తప్పకుండా శాంటా క్లాస్ ను ఇంటిలోపల అలంకరించుకుంటారు..ఇంతవరకు మనం శాంటా క్లాస్ లేని క్రిస్టమస్ ని ఊహించలేము కదూ… ఇంతకీ ఆ శాంటా క్లాస్ ఎవరు?ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే..శాంటా క్లాసు ఎక్కువగా ఎర్రని బట్టలు,అతని బూట్లు,తెల్లని జుట్టుతో మనకి కనిపిస్తూ ఉంటాడు..

 

కానీ అసలు ఒరిజినల్ శాంటా క్లాస్ మాత్రం ఆలా ఉండడు? మరి ఎలా ఉంటాడు అని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు..”.సైయెంట్ నికోలస్” అనే ఋషి క్రీస్తు మరణానంతరం 280 సంవత్సరాల తరువాత టర్కీ దేశంలో పట్టారా అనే దేశంలో అందరికి ఎంతో దయతో,చేతనైనా సాయంతో అక్కడి ప్రజలకి సహాయం చేస్తూ ఉండేవాడట.క్రిస్టమస్ సమయంలో అతని పనులకి అక్కడ ప్రజలు ఎంతో ముగ్దులు అయిపోయేవారు..కానీ కాలక్రమేనా సైయెంట్ నికోలస్ కాస్త శాంటా క్లాస్ గా మారిపోయింది..కానీ మన ప్రజలు సహాయం చేసీ వారిని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోలేరు కాబట్టి మన శాంటా క్లాస్ ని కూడా త్వరగానే మర్చిపోయారు..తరువాత 1851 లో థామస్ నాస్ట్రైడ్ అనే ఒక కార్టూనిస్ట్ ఎక్కడో ఒక పద్యంలో శాంటా క్లాస్ గురించి చదివి అతని రూపం గీశాడు కానీ అది కూడా అంత ప్రాచుర్యం పొందలేదు,.కానీ ఇప్పటికి మన శాంటా క్లాస్ ని ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే..1920 వ సంవస్తరం కోకా కోల కంపెనీ వారు తమ ఉత్పాదకతని పెంచుకోడానికి ఉచితంగా కోకా కోల బాటిల్స్ ని ఇవ్వడం జరిగింది..అందుకోసం వారు శాంటా క్లాస్ ని ఉపయోగించుకోవడం జరిగింది ఎలా అంటే కోకా కోల పేరుని ముద్రించుకోడానికి వారు ఎరుపు,తెలుపు రంగులని వాడారు అలాగే శాంటా క్లాస్ కూడా అవే రంగు బట్టలని వేసుకుంటాడు..ఆ కంపెనీ వారు వాడకాన్ని పెంచుకోడానికి శాంటా క్లాస్ రూపంలో ఒక మనిషిని తయారు చేసి ఇంటింటికి వెళ్లి కోకా కోల బాటిల్స్ ని ఇవ్వడం చేసారు .తద్వారా అమెరికా లో మల్లి శాంటా క్లాస్ గురించి మాట్లాడుకోవడం ఎక్కువైంది…ఆలా మల్లి మన శాంటా క్లాస్ వెలుగులోకి వచ్చింది..వస్తువులని ప్రేమిస్తూ మనుషులని వాడుకుంటున్న ఈ కాలంలో శాంటా క్లాస్ లాంటి మంచి మనసున్న అందరికి రావాలని కోరుకుంటూ..అందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు…

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN