MOVIE

నా కూతురిని తీసుకోనిరాను..నా బాధలు తనకివద్దు / నిజాలు బయటపెట్టిన హేమ

తెలుగులో లేడి క్యారెక్టర్స్ ఆరిస్ట్ట్ లో చెప్పుకోదగిన నటి హేమ.. చాలా ఏళ్ల పాటు మంచి పొజిసిన్ లో కొనసాగింది. అయితే గత కొద్దీ రోజులుగా ఆమెకి సరైన సినిమాలు అనేవి రావటం లేదు. తాజాగా ఆమె వినయ విధేయ రామ సినిమాలో మంచి పాత్ర పోహించింది. రీసెంట్ గా ఆమె ఒక వెబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఒక ప్రశ్నకి సమాధానము చెపుతూ, నాకు మందు తాగే అలవాటు లేదు, కానీ నాకు పబ్ లు అంటే ఇష్టం. పబ్ లో డాన్స్ చేయటం ఎంజాయ్ చేయటం అంటే ఇష్టం, కానీ మీడియా వలన నేను అలాంటివి వాటికీ దూరంగా ఉండాల్సి వస్తుంది. లేకపోతే హేమని అక్కడ చూసాం, ఆలా చూసాం, వాళ్లతో చూసాం అంటూ గాసిప్స్ వస్తాయి , అలాంటివి నాకు ఇష్టం లేదు అందుకే నేను వాటికీ వెళ్ళటం మానేసాను. కానీ నా కూతురు నా లాగా అవ్వకూడదు.

 

Hema And Her Daughter

 

తనకి వున్నా ఇష్టాలు కోరికలు తాను హ్యాపీ గా ఎంజాయ్ చేయాలి.నేను ఎక్కువగా తనని బయట ఫంక్షన్స్ కి తీసుకోని రాను. ముఖ్యంగా తనకి 16 ఇయర్స్ వచ్చిన దగ్గర నుండి అసలు తీసుకోని రావటం మానేశాను.. ఎప్పుడైతే నా కూతురు అని తెలుస్తుందో అప్పటి నుండి తన ప్రవైట్ లైఫ్ ఫ్రీడమ్ అనేది పోతుంది. అందుకే తన గురించి బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్న, నిజానికి తనకి సినీ ఫీల్డ్ లోకి రావటం ఇష్టం లేదు. అందుకే తనని మీడియాకి దూరంగా పెంచుతున్న, తన చిన్నప్పటి ఫొటోస్ కొన్ని ఇంటర్ నెట్ లో వున్నాయి కానీ, ప్రస్తుతం తన ఫొటోస్ ఏవి ఆన్లైన్ లో లేవు.. అంటూ తన కూతురు గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది హేమ. అలాగే తన భర్తకి కూడా మీడియా అంటే పెద్దగా ఇష్టం లేదని, అందుకే అతడు కూడా ఈవెంట్స్ కి ఇంటర్వూస్ కి రాడని కూడా చెప్పింది ..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *