MOVIE

ఫోటోలు లీక్ ఐన విషయం తెలిసీ హన్సిక ఎం చేసిందో తెల్సితే షాక్ అవుతారు…

హన్సిక మోత్వానీ ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయింది..కారణం తనది ఏదైనా కొత్త సినిమా విడుదల ప్రోమోలని చూసి కాదు తన అసభ్యకర ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి…ఎవరో తెలియకుండా తాను ఫ్రీగా ఉన్నపుడు వేసుకునే దుస్తులు వేసుకున్నపుడు ఆ ఫోటోలని సోషల్ మీడియా లోకి వదిలారు….ఇప్పుడు ఆ ఫోటోలతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు..ఇంతకీ ఆ ఫోటల గురించి మన హన్సిక కాస్త ఘాటుగా నే స్పందించింది….హన్సిక ఫోటోల గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు,..కొంత మంది ఆ ఫోటోలని హన్సిక కావాలనే తానే పోస్ట్ చేయమంది అంటున్నారు..ఆఫర్స్ లేక కెరీర్ లో ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇలాంటివి చేస్తే మళ్ళి ఆ క్రేజు ని సంపాదించుకోవచ్చు అనుకుంటుంది అని నెటిజన్లు ట్రోలర్ లు పెడుతున్నారు…కానీ హన్సిక మాత్రం ఆ మాటలకి నెటిజన్లు కి మంచి గట్టి సమాధానం ఇచ్చింది…

 

hansika Pics in Media

 

ఎప్పుడూ లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటానని, ఇలా లీకులు ఇచ్చిపాపులారిటీ తెచ్చుకోవాల్సిన ఖర్మ తనకు పట్టలేదని కాస్త ఘాటుగానే స్పందించింది.లాంటి కామెంట్లను తను పట్టించుకోనన్న హన్సిక, అవి లేటెస్ట్ స్టిల్స్ కావని, నాలుగేళ్ల కిందటి ఫొటోలని అంటోంది. వాటిలో కొన్ని ఫొటోషూట్ కోసం తీస్తే, మరికొన్ని తను వ్యక్తిగతంగా తీసుకున్నవి ఉన్నాయని, అయినా అందులో కొన్నింటిని మార్ఫింగ్ చేశారని కూడా చెప్పుకొచ్చింది ఈ ఆపిల్ ముద్దుగుమ్మ..కానీ తన ఫోటోలు నిజంగా హ్యాక్ అయితే ఇంతవరకు పోలీస్ కంప్లీనంటే ఎందుకు ఇవ్వలేదని నెటిజన్లు అడుగుతున్నారు…నిజంగానే వారి కోణంలో ఆలోచిస్తే ఈ ఫోటోలు కావాలనే తానే పోస్ట్ చేపించాడా అనే ఆలోచన మనకి వస్తుంది కాదు..కానీ ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో కానీ బయటకు రాకూడని ఫోటోలు బయటకు వచ్చేశాయ్..ఇక మీద ఐన కాస్త జాగ్రత్తగా ఉంటె మంచిది..ఎందుకంటే సినీ వాతావరణం లో ఎం చేసిన కూడా హాట్ న్యూస్ ఐతుంది ఫాన్స్ కి…సో ,ఇక నైనా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది…

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN