MOVIE

బిగ్ బాస్ త్రీ గాలానికి ఎన్టీఆర్ చిక్కుతాడా..??

బిగ్ బాస్ 3 ఇప్పుడు దీనికి హోస్ట్ గా వ్యవహరించేది ఎవరు అన్న దానిపై వేడిగా చర్చలు జరుగుతున్నాయి…స్టార్ మా    ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది..అంతే కాకుండా రెండు సీజన్లో లని ఒకే సంవత్సరం లో పూర్తి చేసుకుంది అంటే ఆ షో కి ఉన్న పాపులారిటీ ఏంటో మీరు అర్ధం చేసుకోచ్చు..ట్రెండ్ లో ఉన్న సెలబ్రిటీస్ అందర్నీ ఒకే ఇంట్లో రెండు నుంచు మూడు నెలల పరిధిలో ఉంచి వాళ్ళ మధ్య ఎలాంటి సన్నివేశాలు జరుగుతాయో అనేదానికి ఎంతో అందంగా తెస్తారు.బిగ్ బోస్ మొదటి సీజన్లో కి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వహించి తనకి ఉన్న అభిమానాన్ని మరింత పెంచుకున్నారు ..ఆ సీసన్అంత సక్సెస్ అవ్వడానికి చాలావరకు మన ఎన్టీఆర్ అనే చెప్పుకోవచ్చు..ఇక రెండో సీజన్లో కి మన నాచురల్ స్టార్ నాని ని తీసుకున్నారు..అయన తన నటన లో ఎంత సహజంగా నటిస్తాడో యాంకర్ గా కూడా అంతే సహజంగా చేసి మంచి మార్కులని కొట్టేసారు..ఇక మూడవ సీసన్ కి కూడా హోస్ట్ గా మంచి నైపుణ్యం ఉన్న వారిని తీసుకొచ్చి మొదటి రెండింటి కన్నా ఈ సీజన్లో ని మరింత సక్సెస్ కావాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు మన స్టార్ మా యాజమాన్యం..అందుకోసం మళ్ళి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నే సంప్రదించినట్టు సమాచారం..టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలని అడగగా వారి కాల్షీట్ లు బిజీగా ఉండడం తో ఎవరు ఒప్పుకోవడం లేదు..ఇక మన ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ లో బిజీగా ఉన్నారు..

Bigboos 3 Host

తొలి సీజన్ ని పెద్ద సక్సెస్ చేసిన  తారక్ అయితేనే  మరోసారి బిగ్ బూస్ట్ దక్కుతుందని స్టార్ మా యాజమాన్యం భావిస్తోందని తెలుస్తోంది.కానీ మన స్టార్ మా యాజమాన్యం ఆయనకి తెగ ఆఫర్స్ ఇఛ్చి ఎలాగైనా ఒప్పించాలని ట్రై చేస్తున్నారు అందుకుగాను తారక్ ని ఓ మెట్టు దించేందుకు భారీ పారితోషికాన్ని ఎరా వేస్తున్నారు .అతడు సై అనాలే కానీ ఈసారి రూ.20కోట్లు అయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట.మొదటి సీజన్లో కి 14 కోట్లు ముట్టజెప్పగా ఈ సారి ఏకంగా ఇరవై కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట..కానీ మన తారక్ మాత్రం రాజమౌళి సినిమా లో చాల బిజీగా ఉన్నారు..ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ ఏడాదిలో వచ్చే మోస్ట్ ఎక్సయిటింగ్ సినిమా ల లిస్ట్ లో ఉంది అందులోను దర్శక ధీరుడు రాజమౌళి మన మెగా రామ్ చరణ్,ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా అందుకోసం రాంచరణ్,తారక్ ఇద్దరు తెగ కష్టపడిపోతున్నారు..పైగా రాజమౌలి సినిమా అంటే ఎన్ని రోజులు ఉంటుందో మిరే ఊహించుకోండి అదునులో మన దర్శక ధీరుడు తన సినిమా పూర్తి అయ్యేంతవరకు వేరే ప్రోగ్రామ్స్ కి కమిట్ అయేందుకు ఒప్పుకోదంట.కానీ మన స్టార్ మా మాత్రం టాక్ ని వదిలేలా లేరట..కావాలంటే వారానికి రెండు కాల్షీట్లు ఇస్తే చాలు తమకు ఆ టైమ్ సరిపోతుందని తారక్ ని ఎలాగైనా ఒప్పించేందుకు ట్రై చేస్తున్నారు..ఎదనుకంటె బిగ్ బాస్ మొదటి సీజన్లో లోతారక్ అంచోరింగ్ కి జనాలు ఎంత ముగ్దులు అయ్యేరణతే వారు ఆ ప్రోగ్రాం అయ్యేంతవరకు టీవీ ల ముందు నుండి లేచేవారు కారట..ఎన్టీఆర్ వాక్చాతుర్యం టైమింగ్ సెన్స్ ఎంతో గొప్పగా వర్కవుటయ్యాయి. మాస్ ఆడియెన్ కి బాగా కనెక్ట్ అయిందని అంటున్నారు..చూడాలి మరి మన తారక రాముడు వాళ్ళ ప్రయత్నాలకు కరుణిస్తాడా లేదా అన్నది…

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *