MOVIE

పునర్నవికి నా మొగుడితో ఏమి పని..బయటకు వెళ్ళాక దాని సంగతి చూస్తా

బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో అనేది మాత్రం ఎవరికీ తెలియదు . నిన్న మొన్నటిదాకా ప్రాణ మిత్రులు మాదిరి కలిసి ఉన్న వాళ్ళు ఒక్కసారిగా శత్రులుగా మారిపోయి, ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటారు. హౌస్ లో పునర్నవి, వితిక ఇద్దరు కూడా ఎలా వుండేవాళ్ళో అందరికి తెలుసు, వరుణ్ సందేశ్, రాహుల్,పునర్నవి,వితిక ఒక గ్రూప్ గా వుండేవాళ్ళు, అలాంటిది వాళ్ళ మధ్య ఏవో విభేదాలు ఉన్నట్లు అర్ధం అవుతుంది. అయితే వాటి గురించి ఇద్దరు ఎప్పుడు డైరెక్ట్ గా మాట్లాడుకోలేదు. ఒకరి గురించి మరొకరు వేరే హౌస్ మేట్స్ కి చెపుతున్నారు. తాజాగా వితిక అషు తో మాట్లాడుతూ నేను డే వన్ నుండి దానితో కంప్రమైజ్ కావాలని చూస్తూనే వున్నాను కానీ తాను మాత్రం కావటం లేదు.

ప్రతి సారి కూడా నేనే వెళ్లి తనతో మాట్లాడుతున్న, చివరికి నాకు బాగాలేనప్పుడు కూడా నేనే వెళ్ళవలసి వస్తుంది, ఇక నా వాళ్ళ కాదు. రాహుల్ ఏమో నువ్వు వెళ్లి పునర్నవి తో మాట్లాడుతూ అని నాకు చెప్పాడు. అయినా నేను ఎందుకు వెళ్ళాలి, నాకు ఎవరితో అవసరం లేదు. హౌస్ లో నాకు వరుణ్ సందేశ్ ఇంపార్టెంట్. మిగతా వాళ్లతో నాకేమి పనిలేదు. ఇక నేను ఎవరిని బ్రతిమలాడే పనిలేదు. నాకై నేను పునర్నవి దగ్గరకి వెళితే తన ఇగో చూపిస్తుంది. అది నాకు నచ్చదంటూ వితిక చాలా ఎమోషనల్ గా అషుకి చెప్పింది. హౌస్ లో జరుగుతున్నా పరిణామాలు బట్టి చుస్తే వితిక,పునర్నవి మధ్య మరి కొద్దీ రోజుల్లో డైరెక్ట్ వార్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇద్దరు కూడా పెద్దగా అలోచించి మాట్లాడే మనుషులు కాదు కాబట్టి, ఆవేశంలో మాటలు జారే అవకాశం లేకపోలేదు .

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *