MOVIE

బ్రేకింగ్ న్యూస్ :విజయనిర్మల హఠాన్మరణం వెనుక అసలు కారణం చెప్పిన కృష్ణ

అగ్ర కధానాయకురాలు సినీ పరిశ్రమలోనే మొట్టమొదటి సారిగా గిన్నిస్ రికార్డు ను సొంతం చేసుకున్న సీజయ నిర్మల గారు ఆమె స్ఫూర్తితో ఎంతోమంది కధానాయకుల కూడా పైకి వచ్చారు ఒక్క కథానాయకి గానే కాకుండా ఆమె నటనకు మారుపేరుగా కూడా ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్న విజయ నిర్మల గారు బాలనటి దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా తన నటనతో అందరి మతులు పోయేలా లీనమైపోతారు ఆ పాత్రలలో.ఇక ఆమెనిజ జీవితానికి వస్తే ఆమె మరణం వెనుక కొన్ని అనూహ్య సంఘటనలు తలెత్తుతున్నాయి.ఆమె లేని లోటు గురించి తలచుకొంటూ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.విజయ నిర్మల గారు సినీ దర్శకులుగా, నటీగా, నిర్మాతగా ఎందరికో మార్గ దర్శకురాలు. భవితరాలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

అత్యంత ప్రతిభావంతురాలైన విజయ నిర్మల గారు ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నన్ను తీవ్రంగా కలిచివేయడమే కాకుండా విషాదంలోకి నెట్టింది. ఆమె ఆత్మకు శాంతి కలుగాలని, కుటుంబానికి మనోధైర్యాన్ని కలిగించాలని ఆ భగవంతును కోరుకుంటున్ననై కొందరు సినీ ప్రముఖులు సైతం ఆమెపై ఇలా స్పందిస్తున్నారు.ఇక అలాగే సినిమా ఇండస్ట్రీ వారే కాకుండా రాజకీయ నాయకుల సైతం కూడా ఆమె పై వున్నాప్రేమాభిమానాల్ని తెలుపుతున్నారు.ఈ సందర్భంలో ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి,మరియు మంత్రి తలసాని,ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ,మరియు అతని కొడుకు నారా లోకేష్ కూడా స్పందించారు.ఇలాంటి హఠాత్తు మరణంపై అందరిని కూడా పెద్ద షాక్ కు గురిచేసిందని తెలుపుతున్నారు.ఇక విజయ నిర్మల గారి సగభాగమైన తన పత్నీ అనగా కృష్ణ గారు ఆమె గురించి మరియు ఆమె జ్ఞాపకాలను తలచుకుంటూ బాధపడుతున్నారు.

ఇంతటి హఠాత్మరణం ఆయనని తీవ్ర శోకంలోకి దించింది ఈ సందర్భంలో ఆమె గురించి చెపుతూ తాను నాకు అన్నీ విషయాల్లోనూ చేదోడు వాదోడుగా నిలిచేది అన్నీ విషయాల్లోనూ నన్ను చాలా కేర్ గా చూసుకునేది నాకు సంభందించిన అన్నీ పర్సనల్ విషయాల్లోనూ చాలా బాగా హ్యాండిల్ చేసింది ఇంతటి మంచి వైఫ్ ను కోల్పోయినందుకు చాలా భాదగా ఉందని మళ్ళీ జన్మంటూ ఉంటే థానే నాకు భార్యగా రావాలని చెప్పారు అసలు ఆమె చనిపోవడానికి గల కారణాలు అడుగగా ఆమెకు కొన్ని రోజుల నుంచి హెల్త్ ఇష్యూ జరిగింది అంటే కాన్సర్ వ్యాధితో ఆమె కొన్ని రోజులనుండి ఇబ్బంది పడుతుందని చెప్పారు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఆమెకు తెలియకుండా చాల గోప్యం గా వుంచారట .ఆ కేన్సర్ కొంచెం ముదరడంతో తదుపరి హాస్పిటల్ లో జాయిన్ చేశామురెండు మూడు రోజులవరకు కూడా కొంచెం నీరసంతో వున్నారు ఆ తరువాత నిన్న రాత్రి అనగా బుధవారం నాడు ఆమె హాస్పిటల్ లోనే తుది శ్వాశ విడిచారు ఇంతటి దారుణమైన సంఘటన ఇప్పుడు అందరిని కూడా తీవ్ర సంద్రశోకంలోకి ముంచేసింది అది ఏమైనప్పటికి ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా ఆశిద్దాం.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *