MOVIE

ఖాళీగా ఉన్నావా..వస్తావా అన్నాడు ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను :తమన్నా సింహాద్రి

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తమన్నా సింహాద్రి పలు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఆయితే తాను బిగ్ బాస్ కి రాకముందు తన లాంటి వాళ్ళకోసం పోరాటంలో కొనసాగుతుంది,ఇక సడన్ గ బిగ్ బాస్ వాళ్లు ఆమెకు అవకాశాన్ని ఎలా ఇచ్చారో చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ వాళ్ళు తన ఫామిలీ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు నా గురించి పూర్తిగా వారికీ వివరించారు ఇలా ట్రాన్స్ జెండర్ జాతి కోసం నేను చేస్తున్న పోరాటం చూసి చాల గర్వంగా ఫీల అయ్యామని చెప్పారు.ఇక హౌస్ లోకి రావాలంటే కొన్నిటిని వదులుకొని రావాలని డిమాండ్ చేశారు నేను వాటికి కూడా అడ్డు చెప్పలేదు కానీ కొన్ని ప్రశ్నలకు నేను అప్పుడు సమాధానం ఇవ్వలేకపోయి,కొన్ని రోజులు గ్యాప్ కావాలని అడిగాను అందుకు ఓకే అన్నారు.

ఇక ఆతర్వాత వారం రోజులకు నాకు బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేసి నాగ్ సర్ తో మాట్లాడించారుయు నాగార్జున ఏమ్మా తమన్నా ఓకే నా ఖాళీగా ఉన్నావా ,హౌస్ లోకి వస్తావా అంటూ అనడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు తమన్నా.ఇక ఆ తరువాత ఓకే అనడం హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడం,ఆ తరువాత మరలా హౌస్ నుండి బయటకు రావడం లాంటివి జరిగాయని చెప్పారు.కానీ నేను బయటకు రావడానికి సరైన రీజన్ ఆయితే అది కాదు రవిక్రిష్ణను నేను మానసికంగా ఇబ్బంది పెట్టానని అందరు కూడా నమ్మరు,కానీ వాడి మీద వున్నా చనువుతోనే నేను అలా బిహేవ్చేసాను నా పండుతో జనాలు పిచ్చివాళ్ళు కాకపోతే అదే నిజమని నమ్మారు. నాకు ఓట్లు కూడా తక్కువగానే వేసి మొత్తానికి బయటకు రానిచ్చారు అంటూ తమన్నా పేర్కొన్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *