MOVIE

బిగ్ బాస్ కి అసలు మైండ్ ఉందొ లేదో అర్ధం కావడంలేదు…ఆ విషయంలో పెద్ద తప్పు చేశాడు

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లిన తమన్నా సింహాద్రి తాజాగా తనీష్ యాంకర్ గా చేస్తున్న ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు తనీష్ కొన్ని బిగ్ బాస్ ప్రశ్నలు అడుగగా వాటికి సమాధానం ఇచ్చారు ఈమె.అయితే మొదటిగా మీకు బిగ్ బాస్ లో అవకాశం రావడం ఎలా ఫీల్ అవుతున్నారంటూ అడుగగా…నాకైతే నిజంగా ఇలాంటి బిగ్గెస్ట్ రేయాలిటీ షోలో ఆఫర్ ఇచ్చినందుకు ముందుగా వారికీ నా ధన్యవాదములు నేను ఒక ట్రాన్స్ జెండర్ అని తెలిసికూడా వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఇలాంటి గొప్ప అవకాశాలు కూడా ఇస్తారా అని ఫస్ట్ లో షాక్ అయ్యాను న దాగరకు బిగ్ బాస్ టీం వచ్చినప్పుడు మా రెలెటివ్స్ అందరు కూడా ఇంతటి పెద్ద అవకాశం రావడం చూసి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు.అని చెప్పారు.

మరి బిగ్ బాస్ లో మీకు ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అనిపించారు, మీ దృష్టిలో వాళ్ళు హౌస్ లో ఉండటం కరెక్టా ,కదా…నా మైండ్ ప్రకారం అయితే అసలు బిగ్ బాస్ మీద ఫస్ట్ కోపం వచ్చింది ఎందుకంటే హౌస్లోకి కొంచెం మైండ్ మిక్చర్డ్ వాళ్ళని తీసుకుంటారు ఎప్పుడు కూడా మరి ఈ సీజన్ లో మాత్రం అందరిని కూడా టీన్ ఏజ్ వాళ్లనే తీసుకున్నాడని కోపం వచ్చింది హౌస్ లో వాళ్ళ బిహేవ్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను వరుణ్, వితికాలను టార్గెట్ చేయాలనీ నా లక్ష్యం కానీ అది నా కలగానే ఉండిపోయింది బట్ నో ప్రాబ్లెమ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక రోహిణి విషయానికి వస్తే ఆ అమ్మాయి అసలు ఏమి చేస్తుందో కూడా తెలియాదు అలాంటి వాళ్ళు హౌస్ లోకి అనవసరంగా తీసుకున్నారు అంటూ ఆమెపై కొంచెం సీరియస్ అయ్యారు తమన్నా సింహాద్రి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *