MOVIE

బిగ్ బాస్ నుండి తమన్నా ఔట్…వెళ్తూ వెళ్తూ తను చేసిన పనేంటో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం

బిగ్ బాస్ మొదటి వారంలోనే హౌస్ నుండి హేమ ఎలిమినేట్ కాగా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది తమన్నా సింహాద్రి. అయితే ఆమె ఎప్పుడైతే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి గొడవలు,ఏడుపులు అవన్నీ కూడా మొదలయ్యాయి. ఆ తరువాత వరుణ్ సందేశ్ ,వితికాలను టార్గెట్ చేస్తూ శ్రీ ముఖిని కూడా లేనిపోని మాటలతోదూషించింది తమన్నా.

అయితే ఆ తరువాత రెండవ వారంలో రవికృష్ణ తమన్నాను ఎలిమినేషన్ ప్రక్రియలో నామినేట్ చేసిన కారణంగా అతనిపై రోజు రోజుకు లేనిపోని మాటలతో దూషించడం.అలాగే టార్చెర్ పెట్టడం చేస్తూ రావడంతో ఆమెపై నెగిటివ్ ఫీల్ ఏర్పడింది ప్రేక్షకులలో.ఇక ఆ కారణమై ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయినా తమన్నా వెళ్తూ వెళ్తూ ఒక బిగ్ షాక్ ఇవ్హచినట్లు సమాచారం. అదేమిటంటే రవిక్రిష్ణను మల్లి టార్చెర్ పెడతాను,నేను బయట ఉన్నా సరే వాడికి ఓట్లు రాకుండా చేస్తాను నేను వాడిని ఎంతలా నమ్మానో కానీ వాడు నా నమ్మకాన్ని ఒమ్ము చేసాడు. అతనొక్కడినే కాదు నాకు ఈ హౌస్లో ఇంకొంతమంది శత్రువులు కూడా వున్నారు వాళ్ళ పనికూడా పట్టుబడుతాను అంటూ మల్లి సవాల్ విసిరింది తమన్నా.దీంతో ఒక్కసారిగా హౌస్ మాటెస్ట్ మరియు నాగార్జున కూడా షాక్ అయ్యారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *