MOVIE

చేతులు పెట్టకూడని ప్లేస్ లో పెట్టి అన్ని నలిపేసి, నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు ఆ హీరో :శ్రీరెడ్డి

శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టాలీవుడ్ లో తనకు సినిమా అవకాశాలను కల్పించనందున,ఆమెకు అందరు కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉండటం వల్లన ఇక చేసేదేమిలేకా హైద్రాబాద్ నుండి చెన్నైకి వెళ్లి అక్కడ సెటిల్ అయ్యింది. అయినా కానీ తన రివేంజ్ ను తీర్చుకోవడం మాత్రం మానలేదు. ఆమె నిర్వహించిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో తీవ్రంగా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళని మాత్రం వదలకుండా తీవ్రమైన పదాలతో దూషించడం స్టార్ట్ అయ్యింది. చెన్నైకి వెళ్లినా కానీ ఆమె మారుతుంది అని చాలా మంది అనుకున్నారు కానీ ఇలా తినకూడని మాటలతో మళ్ళీ వారిని దూషిస్తుందని అనుకోలేదు. అయితే తాజాగా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ కాంట్రవర్సల్ బ్యూటీ తనకు జరిగిన ఒక సంఘటన గురించి మీడియా ముందు కొన్ని విషయాలను వెల్లడించారు. నేను మూవీ షూటింగ్ లో పాల్గొన్నప్పుడు నాతో క్లోజ్ గా వుండే వాడు ఆ మూవీ హీరో..

ఆ హీరో నేమ్ చెప్పండి మేడం అనగా..సారీ అతని పేరు నేను చెప్పాలని అనుకోవడం లేదంటూ చెప్పారు.  మూవీ షూటింగ్ ఐపోయిన తర్వాత మాకు ఒక హోటల్ రూమ్ బుక్ చేసేవారు. ఆ టైములో అతనికి నాకు మధ్య రిలేషన్ ఏర్పడింది, ఇక అతను కూడా నాతో కమిట్ మెంట్ అడిగాడు ఓకే అనుకోని అతనిని నమ్మి రూమ్ కి వెళ్తే..పెట్టకూడని చోట చేతులూపెట్టి అన్ని కానించేసాడు. ఆ తర్వాత ఎవరికీ చెప్పానని చెప్పి అందరికి చెప్పేసి నాకు వచ్చిన బెస్ట్ మూవీ అవకాశాన్ని కూడా లేకుండా చేసాడు. వాడొక్కడే కాదు నన్ను టాలీవుడ్ హీరోస్ కూడా బాగానే వాడేసుకొని ఆ తర్వాత నేను ఎవరో అన్నట్లుగా బిహేవ్ చేశారు. అందుకే ఇక వారిని వదిలిపెట్టకూడదు అని అనుకున్నాను అందుకే నాకు సందు దొరికినప్పుడల్లా వాళ్ళ మీద కామెంట్స్ చేస్తున్నాను నేనేమి తప్పుగా వాళ్ళని అనడంలేదు వాళ్ళ నిజస్వరూపాలని బయటపెడుతున్నాను ఇదంతా ప్రేక్షకులు అర్ధం చేసుకోకుండా నామీద నెగిటీవ్ గా కామెంట్స్ చేస్తున్నారు అంటూ శ్రీ రెడ్డి వాపోయింది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *