MOVIE

సామ్…మీ మామయ్యేమో వేరేవాళ్ళ మూతులు నాకుతాడు నువ్వైతే డైరెక్ట్ గా బెడ్ మీద ‘అదే’ చేస్తావేమో..శ్రీరెడ్డి

టాలీవుడ్ సంచలనం శ్రీ రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది రోజుకొక పోస్ట్ ను తన మీడియా ద్వారా షేర్ చేస్తూ అమాంతం తన ఫాలోయింగ్ ను పెంచుకోవడానికి కూడా ట్రై చేస్తుంది. అయితే మొన్నటికి మొన్నా ఎంతోమంది మీద తన రివెంజ్ ను తీర్చుకున్న శ్రీరెడ్డి తాజాగా అక్కినేని హీరో అయినా కింగ్ నాగార్జున మీద పడింది.శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అంటూ కొత్త చర్చకు తెరలేపిన సమయంలో ఎంతో మందిపై అరోపణలు చేసింది. కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవతలి వ్యక్తి ఎవరు..? ఆయన ఫాలోయింగ్ ఏంటి..? అనేవి అస్సలు పట్టించుకోకుండా ఆమె వ్యవహరించింది. దీంతో చాలా మంది అభిమానులు ఆమెపై ఎదురుదాడికి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్‌లోని ప్రముఖులనే కాదు.. పక్క రాష్ట్రం తమిళనాడులోని సినీ ఇండస్ట్రీనీ వదల్లేదు శ్రీరెడ్డి.

అక్కడ మంచి పొజిషన్‌లో ఉన్న పలువురు హీరోలపైనా శ్రీరెడ్డి వివాదాస్పద కామెంట్లు చేసింది. వారిపై సంచలన ఆరోపణలు ఎక్కుపెట్టింది. దీంతో ఆమె అక్కడ కూడా హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా శ్రీరెడ్డి అక్కినేని నాగార్జునను ఉద్దేశించి పోస్టు పెట్టింది. అందులో ‘స్కిన్ లెగిసింది కదా అని సామ్ వదిన నాగ్ బాబాయికి ప్లాస్టిక్ సర్జరీ చేయించింది. అన్నీ లేపుకుని రెక్క పీత మూతులు నాకుతున్నాడు నువ్వైతే డైరెక్ట్ గా ఇక అదే చేయమని అడుగుతావేమో’ అని అందులో పేర్కొంది. దీంతో ఈ పోస్టుపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరెడ్డి గతంలో కాస్టింగ్ కౌచ్ అంటూ వచ్చినప్పుడు చాలా మంది ఆమెకు మద్దతు తెలిపారు.

అయితే, ఆ పోరాటం దారి మళ్లడంతో ఆమెను అంతా లైట్ తీసుకున్నారు. ఇక, ఎప్పుడైతే టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేయడం ప్రారంభించిందో అప్పటి నుంచి శ్రీరెడ్డిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆమె పోస్టులను ఎంతో మంది తప్పుబడుతున్నారు. దీంతో ఆమె ఇలాంటి పోస్టులు ఎప్పుడు ఆపుతుంది అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో వున్న  వాళ్లపై లేనిపోనివాణ్ణి కల్పించుకుంటూ తనకిష్టం వచ్చినట్లు బిహేవ్చేస్తూ ఏవేవో  కామెంట్స్ పెడుతూనేవుంది ఆమె పోస్ట్ లను చుసిన కొందరు నెటిజన్స్ ఆమెపై ఫైర్ అవుతూనే వున్నారు ఇప్పటికైనా తన పోస్ట్ లను ఆపమని ఎన్నోసార్లు చెప్పినా కానీ లాభం లేకుండా పోతుందని కొందరు భావిస్తున్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *