MOVIE

.నిత్యామీనన్ కి రోజుకొకడితో పనైతుందనుకుంటా..ఒళ్ళు బాగా కొవ్వెక్కి బలిసింది..శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇంకా మానలేదు అనుకుంటా రోజుకొక్కరిమీదైనా చేయంది ఆమెకు నిద్ర పట్టదేమో అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది.  మొన్నటిదాకా మెగా ఫ్యామిలీ మీద, డైరెక్టర్ తేజా,మరియు కాజల్,ఇలియానా,వై వియస్ చౌదరి మీద కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసి అప్పట్లో బాగా సంచలనం సృష్టించిన ఈ కాంట్రవర్సల్ బ్యూటీ ఆ తరువాత విశాల్,మరియు కీర్తి సురేష్ లపై కూడా తన రివెంజ్ తీర్చుకోవడానికి వారిపై లేని పోని మాటలతో దూషించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సెన్సేషన్ ను క్రీట్ చేసింది. ఇక తాజాగా మారి టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ పై పడింది శ్రీ రెడ్డి.   మొన్న తాజాగా పలు ఈవెంట్ లో పాల్గొన్న నిత్యామీనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో మిషన్ మంగళ్ అనే సినిమాలో నటించగా అందులో ఒక పాత్ర కోసం ఆమె ఇలా లావుగా అవ్వాల్సి వచ్చిందటా…అయితే ఆమె పిక్స్ ని కొన్నిటిని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు పంచుకోగా ఆమెను పలు తీవ్ర పదాలతో దూషించారు ఫాన్స్  కూడా.

నిత్యా ఏంటి నువ్వేనా..అసలు అంటూ కొంతమంది ఆమె వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ఇలా పలు విమర్శలను ఎదుర్కొన్న నిత్యా మరుసటి రోజే వాటికి చెక్ పెట్టాలని అనుకుంది. ఇక ఆ తర్వాత నిత్యా నేను లావు కావడం వెనుక అసలు సీక్రెట్స్ వున్నాయి అంతే కానీ నాకేం ఒళ్ళు కొవ్వెక్కి కాదు ఇలా తయారైంది అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది నిత్యా. ఇక తాజాగా ఆ పోటీ లను చూసిన శ్రీ రెడ్డి ఇక ఆగలేకపోయి “ఈ మధ్య రోజుకొకడితో బాగా పనైపోతుందేమో నిత్యామీనన్ కి అందుకే అంతలా ఒళ్ళు కొవ్వెక్కి బలిసింది” అంటూ కామెంట్స్ పెట్టడంతో ఇక నిత్యా ఫాన్స్ వెంటనే ఆమెకే తిరిగి గట్టి కౌంటర్ వేశారు, ఇక నువ్వు మానవా..,ఒక తల్లికి పుట్టిన దానివే కదా ఒక ఆడదానివై వుంది ఇలాంటివి అనడానికి నీకు నోరెలా వస్తుందే…అంటూ పలు పదాలతో దూషించారు. ఇక శ్రీ రెడ్డి మాత్రం ఎవరేమి అనుకున్న కానీ నాకెందుకు.., వాళ్ళ మాటలని నేను ఎందుకు వినాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఆమెకు సినిమాల్లో అవకాశం రాకుండా చేసిన ప్రతీ ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తూ ఇండస్ట్రీలో ఇంకా పాపులర్ అవడానికి ట్రై చేస్తుందని కొందరు సినీ ప్రముఖులు అంటున్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *