MOVIE

అది కరెక్ట్ గా ఉంటేనే నాగార్జున అవకాశం ఇస్తాడంటా..మరి నీది కరెక్ట్ గా ఉందా నాగార్జునగారు

టాలీవుడ్ సంచలనం శ్రీ రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది రోజుకొక పోస్ట్ ను తన మీడియా ద్వారా షేర్ చేస్తూ అమాంతం తన ఫాలోయింగ్ ను పెంచుకోవడానికి కూడా ట్రై చేస్తుంది. అయితే మొన్నటికి మొన్నా ఎంతోమంది మీద తన రివెంజ్ ను తీర్చుకున్న శ్రీరెడ్డి తాజాగా అక్కినేని హీరో అయినా కింగ్ నాగార్జున మీద పడింది. కాస్టింగ్ కౌచ్ ఉద్యమ పోరాటం కొనసాగక ముందు నాతో దాదాపు అందరు హీరోలు కూడా పడుకున్నారు .

అయితే నాగార్జున గారు కూడా ఒక క్రమంలో నన్ను కలిసినప్పుడు అడిగారు “నీకు అది  కరెక్ట్ గా ఉంటేనే ఛాన్స్ ఇస్తాను” అని అప్పుడు ఆ మాటలకూ షాక్ తిన్నాను అంటూ శ్రీ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే మరి మీది కరెక్ట్ గా ఉందొ లేదో చూసుకోండి నాగ్ గారు అని కౌంటర్ వేసిన శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్ గా మారుతుంది.ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న నాగార్జున తనదైన శైలిలో షో ను ముందుకు నడుపుతున్నాడు. మొదటి సీజన్,రెండవ సీజన్ కంటే కూడా ఈ మూడవ సీజన్ లో తృపి రేటింగ్స్ కూడా బాగా పడ్డాయి. అంతలా ఈ షోను ప్రతీక్షకులు ఆదరిస్తున్నారు. కానీ మరో పక్క శ్రీ రెడ్డి ,శ్వేతా రెడ్డిల వాదనకు మాత్రం ఫుల్స్టాప్ పడేలా కనిపించడం లేదు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *