MOVIE

రేయ్ ఫాల్తుగా నా కాలిగోటికి కూడా సరిపోవురా నువ్వు అంటూ…రాహుల్ పై రెచ్చిపోయిన శ్రీముఖి

బిగ్ బాస్ హౌస్ అంతేనా గొడవల మయం. ఎప్పుడు ఎవరితో ఎవరు గొడవలు పడుతారో ఎవరికీ తెలియదు . అప్పటిదాకా మంచిగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా గొడవలకి దిగుతారు. అలాంటి హౌస్ లో హౌస్ మేట్స్ మధ్య సఖ్యత అనేది చాలా కష్టం. అలాగే ఒక నిర్ణయం మీద అందరిని ఒప్పించటం కూడా చాలా కష్టమైన పని. ముఖ్యంగా కెప్టెన్ గా వుండే వ్యక్తికీ హౌస్ లో తలబొప్పి కడుతుంది. హౌస్ మేట్స్ ఏమి చేసిన కానీ, దాని అంతిమ ఫలితం కెప్టెన్ మీదకి వస్తుంది. ఒక్కోసారి హౌస్ మేట్స్ కావాలనే కెప్టెన్ మాట వినకుండా గొడవలు చేస్తారు. అలాంటి హౌస్ లో అలీ సరికొత్త సంప్రదాయం తెచ్చాడనే చెప్పాలి.

నిన్నటి టాస్క్ లో గెలిచి కెప్టెన్ అయిన అలీ , హౌస్ మేట్స్ అందరిని పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి, హౌస్ లోని ప్రొబ్లెమ్స్ ఏమిటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వీలుఅయితే వాటికీ అక్కడే పరిష్కార మార్గం కనుకొనేలా చర్చలు జరిపారు. ఇందులో హౌస్ మేట్స్ అందరు కూడా పాల్కొని హౌస్ లోని ప్రాబ్లమ్స్ ఏమిటో చెప్పుకొని వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఒక నిర్ణయానికి వచ్చారు. గ్రామా సభ లాగా బిగ్ బాస్ సభ నిన్న హౌస్ లో జరిగింది. ఆ సభ జరగటానికి ప్రధాన కారణం అలీ. అతనే అందరితో మాట్లాడి ఒక చోటకి వచ్చేలా చేయటంలో సక్సెస్ అయ్యాడు. ఈ పరిణామం హౌస్ మేట్స్ అందరికి కూడా బాగా నచ్చింది, షో చూస్తున్న అందరికి కూడా నచ్చేసింది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *