MOVIE

డబ్బు కోసం సొంత అన్నతోనే పక్కలో పడుకోవాల్సి వచ్చింది, అప్పుడే చనిపోవాలని అనుకున్నాను : షకీల

షకీల ఒకప్పుడు తన నటనతో,బోల్డ్ సీన్స్ తో కుర్రకారుని ఒక ఊపు ఊపిన ఆమె ఇప్పుడు ఎందులో కూడా ఆఫర్స్ రకా దిక్కుతోచని పరిస్దితుల్లో వుంది. అప్పట్లో మమ్మూటీలాంటి స్టార్ హీరోలని తన సెక్సీ సీన్స్ తో నటించిందట. అయితే తాజాగా షకీలాకు ఒక మంచి కధ వున్న సినిమాలో అనగా కొబ్బరిమట్ట చిత్రంలో ఆఫర్ రావడం,దానిలో సంపూర్ణేష్ బాబుకి తల్లిగా,మరియు కత్తి మహేష్ కు భార్యగా నటించడం వల్లనా ఆమెకు ఈ సినిమాతో మంచి విజయాన్నే కాకుండా,పేరును కూడా సంపాదించిందనే చెప్పాలి.అయితే మొదటిలో సంపూని చూసి షాక్ అయ్యానని తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ వారు నిర్వహించిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.అయితే దానితో పాటుగా తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలను కూడా మీడియా ముందు వెల్లడించడం జరిగింది.

అయితే ఇక ఒక సినిమాలో ఛాన్స్ కోసం,అప్పట్లో నా దగ్గర డబ్బులస్సలు లేని సిట్యువేషన్ ఆ టైం లో నాకు రాక రాక వచ్చిన బెస్ట్ ఆఫర్ ను వదులుకోకూడదని ఫిక్స్ అయ్యాను,ఆ టైం లోనే దర్శకుడు నీకు సినిమాలో అన్నగా క్యారెక్ట్ చేసే తనతో ఒకానొక సందర్భంలో అతనితో అలాంటి సీన్స్ చేయాల్సి ఉంటుందని అనగానే…నాకు ఒక్కసారిగా మైండ్ పోయింది ,షాక్ లో ఏమి చేయాలో అర్ధం కాకా,ఇటు చుస్తే నాకు ఇది తప్ప మరో అవకాశం లేదని అనుకున్నాను,అంతా ఆలోచించి ఆ తరువాత ఓకే చెప్పను,కానీ అది ఒక తమిళ్ కు సంభందించిన మూవీ అని చెప్పారు. అయితే అప్పట్లో అలాంటి క్యారెక్టర్ చేయడం వాళ్ళ బాగానే కామెంట్స్ వచ్చాయి నామీద పోలీస్ కేసు కూడా పెట్టాలని అనుకున్నారు,కానీ డైరెక్టర్ చెప్పడంతో ఆ గొడవకు ఫుల్ స్టాప్ పడింది.ఇక నాకు పర్సనల్ గా ఒక వ్యక్తి అంటూ ఎవ్వరు లేరు.

నా సంతోషాన్ని,దుఃఖాన్ని పంచుకోవాలని అనుకున్నా కానీ ఆ దేవుడు ఎవ్వరిని నాకు దక్కించలేదని కంట తడి పెట్టుకున్నారు. నాకు ఏడుగురితో మంచి పరిచయం ఉండేది కానీ వాళ్లలో ఒక్కల్ని మాత్రమే నాకు నచ్చినట్లుగా వుండే వాడు,అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ అతను కూడా నన్ను ఒక డబ్బులిచ్చి వాడుకున్న అమ్మాయిగానే చూసాడు ఇక నా లైఫ్ లో పెళ్లంటూ లేదు ఇలానే హ్యాపీ గా లైఫ్ ని గడిపేస్తానంటూ చెప్పారు. ఇప్పుడు నా వయసు 43 వున్నాయి ఇక ఈ టైం లో మ్యారేజ్ చేసుకొని వాడితో కాపురం ఏం చేస్తాను, నాకు ఉండాల్సిన వర్జినిటీ ఇప్పుడు లేదు అందుకే ఇక అందరికి కూడా దూరంగా,ఏవైనా సినిమాల్లో ఛాన్స్ వస్తే నటించడానికి నేను సిద్ధంగానే వున్నానంటూ చెప్పుకొచ్చారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *