MOVIE

రోబో 2 .O సినిమా ఒక మహా ప్రభంజనం సృష్ష్టిస్తోంది…

ప్రపంచ వ్యాప్తంగా బారి స్థాయిలో విడుదలైన చిత్రం రోబో 2 .O …ఎవరి నోట విన్న కూడా రోబో గురించే మాట్లాడుకుంటున్నారు…శంకర్ మరియు రజినీకాంత్ కంబినేషన్లలో విడుదలై మంచి క్రేజు ని సంపాదించుకుంటుంది…అలాగే కలెక్షన్స్ విషయంలో కూడా అంతే రేంజులో కుమ్మేస్తుంది…ఇప్పటికి సినిమా విడుదలై నాలుగు రోజులు పూర్తి అవుతుంది కాబట్టి కలెక్షన్స్ అనేవి మాములుగా లేవు…కలెక్టన్స్ అనేవి ఇలానే బారి స్థాయిలో ఉంటె కనుక సినిమా మంచి స్థాయిలో లాభాలని పుంజుకుంటాది అంతలో ఏమాత్రం సంశయం లేదు..దాదాపు ముఫై నాలుగు కోట్లు దాటేలా కనిపిస్తోంది. 2డి, త్రీడీ వ్యవహారం గమనించిన డిస్ట్రిబ్యూటర్లు వాటిని కాస్త పద్దతిగా సెట్ చేసుకున్నారు. దీంతో షేర్ పెరిగింది. అదే సమయంలో కొత్త థియేటర్లు చాలాచోట్ల జోడించారు. మండే కూడా త్రీడీ థియేటర్ల అడ్వాన్స్ బుకింగ్ బాగానే వుంది కాబట్టి ఆర్డినరీ డేస్ కూడా బాగానే పేచేసేలా కనిపిస్తోంది.ఈ లెక్కన ఫస్ట్ వీక్ 45 కోట్ల వరకు చేస్తుందా? యాభైకి చేరుతుందా? అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ వీక్ కనుక యాభైకి చేరుకుంటే, బయ్యర్లు ఊపిరి పీల్చుకుంటారు. లాంగ్ రన్ లో సేఫ్ అయిపోయే పరిస్థితి వుంటుంది.

 

నాలుగో రోజు కలెక్షన్ల వివరాలు

నైజాం..3.39

వైజాగ్.. 1.02

సీడెడ్ …1.62

ఈస్ట్…59.70

వెస్ట్…….0.41

కృష్ణ…..0.58

గుంటూరు..0.74

నెల్లూరు..0.27

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *