MOVIE

సుదీర్ ని పెళ్లి చేసుకోనని చెప్పిన రష్మీ..ఆసుపత్రిలో సుదీర్

జబర్దస్త్…ఇది ఎంతో మంది కళాకారులకి జీవనభృతిని కల్పించిన ప్రోగ్రాం..జబర్దస్త్ కి ముందు అసలు అందులో నటుల గురించి ఎవర్ని అడిగిన అసలు వాళ్ళు ఎవరు అనే ప్రశంలు వచ్చేవి కాని జబర్దస్త్ లో ఎప్పుడైతే వాళ్ళు కనిపించరూ అప్పటినుండి వారికీ సమాజంలో మంచి గుర్తింపు వచ్చింది…ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది వేరే ఈవెంట్స్ లో కూడా చేసే ఛాన్స్ వచ్చింది..అందులో ముఖ్యంగా చెప్పాల్సింది సుడిగాలి సుదీర్..జబర్దస్త్ పుణ్యమా అని ఇతనికి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ లో కూడా హోస్ట్ గా వ్యవహరించే అదృష్టం వచ్చింది…

 

 

ఎంత ఎక్కువగా పబ్లిసిటీ వచ్చిందో అంతే తొందరగా సుదీర్ మీద రూమర్స్ కూడా వచ్చేసాయి..జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ తో సుదీర్ కి సంబంధాలు ఉన్నట్లు వారిద్దరూ పీకలోతుల్లో ప్రేమలో ఉన్నారని త్వరలో వీరిద్దరూ పెళ్లిచేసుకుంటున్నారని బాగానే వార్తలు వస్తున్నాయి..కానీ వారిద్దరూ మాత్రం ఆ మాటల్ని కండించట్లేదు అలాని ఒప్పుకోవడము లేదు ..ఏ ప్రోగ్రాంలో అయినా వీరిద్దరూ ఉన్నారు అంటే తప్పకుండ వీళ్ళ మధ్య ఒక రకమైన ప్రేమ సన్నివేశాలు ఉండక మానదు…కానీ అలంటి వార్తలు ఎన్ని వచ్చిన కానీ వీరిమధ్య ఉన్న సాన్నిహిత్యం తగ్గట్లేదు..అలంటి ఎన్ని రూమర్స్ వచ్చిన మేము ఇలాగె ఉంటాం అన్న రెంజులో ఉన్నారు..ఏమో నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారో లేదా రష్మీ పెళ్ళికి సుదీర్ హాజరు అవుతాడో చూడాలి మరి…

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *