MOVIE

కాజల్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు భార్య…అలాంటి పనులు చేస్తే చెప్పుతో కొడతా..

తెలుగు ఇండస్ట్రీలో మంచు వారి ఫ్యామిలీకి చాలా గౌరవం ఉంది అయితే మంచు వారి వారసుడైన విష్ణు,అతని భార్య విరానికా ప్రస్తుతం నాల్గవ బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం అందరికి తెలిసిందే అయితే వీరి విషయమై టాలీవుడ్ క్వీన్ అందాలా చందమామ కాజల్ ఆగేర్వాల్ ఎంటర్ కావడంతో పాపం విరానికా చేతిలో చివాట్లు తిన్నది.అసలేమైందంటే..మంచు వారబ్బాయి, యంగ్ హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. మరోవైపు ఆయన భార్య విరానికా కూడా అంతే యాక్టీవ్. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం కాగా.. ఇప్పుడు మరొకరిని కనేందుకు సిద్ధమయ్యారు.

ప్రస్తుతం విరానికా నిండు గర్భిణీ. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు తమ కుటుంబ విషయాలకు సంబందించిన అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్న మంచు విష్ణు ఇటీవల ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం గర్భంతో ఉన్న విరానిక డెలవరీని ఇన్‌స్టా పేజీలో లైవ్ పెట్టేస్తా అని ఆ పోస్ట్ సారాంశం. ఎన్నో డిస్కషన్స్, డిబేట్స్ తర్వాత తన భార్య డెలవరీని లైవ్‌లో ఇద్దామనుకుంటున్నానంటూ విష్ణు పేర్కొన్నాడు. పైగా ఈ ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్యూ కాజల్ అంటూ ఆమెను కూడా ఇరికించాడు మంచు విష్ణు. దీంతో ఈ పోస్ట్ చూసిన విరానికా వెంటనే రియాక్ట్ అయింది. ఇలాంటి చెత్త ఐడియాలు ఇచ్చినందుకు కాజల్ నిన్నుచెప్పుతో తంతా.. . ఈ విషయంలో ఏ మాత్రం ఆలోచించను అంటూ లవ్ గుర్తు ఎమోజీతో పోస్ట్ పెట్టింది విరానికా.

పాపం! ఇలా ఇరుక్కుపోయింది  కాజల్ అగర్వాల్. విరానికా రియాక్షన్ చూసిన మంచు విష్ణు చివరగా మరో పోస్ట్ తో ఈ సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కొన్ని కారణాల వల్ల తన నిర్ణయం మార్చుకుంటున్నట్లు పేర్కొన్నాడు. విరానికకు మోహన్ బాబు సపోర్ట్ కూడా ఉండటం కారణంగా తన డెసిషన్ మార్చుకోక తప్పడం లేదని చెప్పాడు విష్ణు. భార్య భర్తల మధ్య జరిగిన ఈ ట్వీట్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఇందుకు కారణం కాజల్ అడ్డంగా బుక్కవడమే. అయినా లైవ్ లో డెలివరీని బుద్ది వున్న వాళ్ళు ఎవరైనా చూస్తారా నీకు అంతలా ఆశ ఉంటే నువ్వు  త్వరగా పెళ్లి చేసుకొని నీ డెలివరీని లైవ్ లో పెట్టి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకో అప్పుడు తెలుస్తది అంటూ కాజల్ పై కొందరు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *