MOVIE

పునర్నవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మహేష్…ఇంకోసారి నన్ను కనుక అలా అంటే పగిలిపోద్ది అంటూ

బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో అనేది మాత్రం ఎవరికీ తెలియదు ఒక్కోసారి బాగానే వున్న వాళ్ళు అంతంతలోనే కోపాలు తెచ్చుకొని గొడవలు పడతారు. నిన్నటి ఎపిసోడ్ లో మల్లి మహేష్, అలీ రేజాలు మల్లి గొడవ పడ్డారు. బాబా భాస్కర్ మాస్టర్ మాత్రం వాళ్ళు గొడవపడుతున్నా కానీ కనీసం ఆపను కూడా ఆపకుండా అంతే చూస్తూ కూర్చున్నారు. ఇక హౌస్ కెప్టెన్ అయినా శివజ్యోతి వారిద్దరిని విడిపించడానికి చాలానే ప్రయత్నం చేసింది అయినా కానీ వాళ్ళ గొడవ మాత్రం ఆగలేదు. ఇక ఆతరువాత మళ్ళీ శ్రీముఖి రాహుల్ మధ్య వార్ నడించింది. శ్రీముఖి కి సారీ చేపియినట్టు లెటర్ రాసి శివజ్యోతికి ఇస్తాడు రాహుల్,మళ్ళీ ఏమైందో ఏమో కానీ శ్రీముఖి ని తిట్టాడు దీంతో ఆమె తిరిగిరాహుల్ కి గట్టి కౌంటరే వేసింది శ్రీముఖి. ఇక ఆతరువాత మళ్ళీ మహేష్ కి ,పునర్నవి మధ్య పెద్ద వారే జరిగింది పునర్నవి కూడా తన నోటికి ఇష్టం వచ్చినట్లు ఏ మాట వస్తే అది మాట్లాడటం జరుగుతుంది. కనీసం పెద్దా, చిన్నా అని కూడా తేడా లేకుండా బిహేవ్ చేస్తుంది. ఎవరి దగ్గరపడితే వాళ్ళ దగ్గర మహేష్ గురించి నెగిటివ్ గా చెప్పుతూ వాడు,వీడు అనే మాటలు మాట్లాడుతుండటం మనం చూసాము.

ఇక నిన్న కూడా మహేష్ ని అలా అనడంతో మహేష్ కి ఎక్కడరాని కోపం వచ్చి నీ నోటికి ఎదోస్తే అది మాట్లాడితే ఇక్కడ పాడటానికి ఎవ్వడు లేదు కొంచెం నీ నోటిని అదుపులో పెట్టుకో నేను కూడా నిన్నుఅది,ఇది అంటూ పక్క వాళ్ళతో చెప్తే నీకెలా కాలుతాదో నాకు కూడా అలానే మండుతాది అంటూ గట్టి కౌంటర్ ఇచ్చేఅసరికి ఒక్కసారిగా పునర్నవి నోరుమూపించాడు మహేష్. ఏమోలే అని వూరుకుంటుంటే అందరు కూడా రెచ్చిపోతున్నారు నేను పుల్లలు పెట్టేవాడిని అయితే మీలాగా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పుల్లలు పెట్టను ఈ హౌస్ లో ఎవరు పుల్లలు పెడుతున్నారో చూసే ప్రేక్షకులకు బాగానే తెలుసులే, ఇంకోసారి నా గురించి ఎవడైనా నెగిటివ్ గా మాట్లాడుతూ వాడు,వీడు అని మాట్లాడినట్టు నాకు తెలిస్తే కనుకా వాళ్లకి పగిలిపోద్ది ఆడనా,మగనా అనే తేడా కూడా చూడను అంటూ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు మహేష్. ఇక హౌస్ లో రాహుల్, మహేష్ లు గొడవలో మితిమీరిన పని చేయడంతో బిగ్ బాస్ వారిని జైల్లో బంధించారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *