MOVIE

బిగ్ బ్రేకింగ్ న్యూస్:బిగ్ బాస్3 వాయిదా..షాక్ లో బిగ్ బాస్ యాజమాన్యం అసలు కారణం తెలిస్తే షాక్..

౬తెలుగులో బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ వుంది.రెండు సీషన్లను కూడా బాగానే పూర్తి చేసుకొని మంచి సక్సెస్ ని సాధించాయి.ఎదో ఒకటి అరా తప్పితే ఎలాంటి ఇబ్బంది లేకుండా షో బాగానే రన్ అయ్యింది.ఇక దీనితో మూడో సీజన్ కోసం స్టార్ మాటీవీ సిద్ధం అయ్యింది.చాలా రోజుల తరువాత హోస్ట్ ఎవరు అనే విషయం పై తర్జనలు భర్జనలు జరిగిన తరువాత కింగ్ నాగార్జునని ఫైనల్ చేసారు.అయితే ఆ తర్వాత అంతా ఓకే అనుకున్న సమయానికి ఒక పెద్ద బండరాయి వచ్చి తగిలినట్టూ. ఈ షో కి కూడా అదే పరిస్థితి నెలకొంది..అసలు విషయం ఏమంటే…ప్రముఖుల భాగస్వామ్యంతో ఉండే కార్యక్రమాల మీదా.. టీవీ షోల మీదా.. సినిమాలపైనా పలు అభ్యంతరాలతో కోర్టుకు వెళ్లే వారు కొందరు ఉంటారు. ఇలాంటి వారి సంఖ్య తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. టీవీ.. సినిమాలపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. వాటిని నిలిపివేయాలంటూ పిటిషన్లు పెట్టే వైనం అక్కడ ఎక్కువగా ఉంటుంది.అందుకు గల కారణానలను కూడా వారు పట్టించుకోకుండా వారికి నచ్చినట్లు ఎవరిపై పడితే వాళ్లమీద పిటీషన్లను దాఖలు చేస్తారు. అందుకుతగ్గ ఏదో ఒక పాయింట్ ను పట్టుకొని కోర్టులకు వెళ్లటంతో సదరు సినిమా.. టీవీ కార్యక్రమానికి సంబంధించిన వారు కిందా మీదా పడుతుంటారు.

తాజాగా ఇలాంటి ఉదంతమే ఒకటి తెర మీదకు వచ్చింది. బిగ్ బాస్ రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసి.. మూడో సీజన్ ను త్వరలో తెర మీదకు తెద్దామని ప్రయత్నిస్తున్న వారికి షాక్ తగిలే పరిణామం చోటుచేసుకుంది. బిగ్ బాస్ ను నిలిపివేయాలని.. ఈ షో టెలికాస్ట్ కాకుండా ఆపుతూ కోర్టు నిర్ణయం తీసుకోవాలంటూ పిటిషన్ మద్రాసు హైకోర్టులో దాఖలైంది. అందుకు కారణాలు చెపుతూ బిగ్ బాస్ గురించి కొన్ని ఆశ్యర్యకరమైన విషయాలను చెప్పుకొచ్చాడు ఒక ఫిటీషన్ దారుడు..ఇందులో కొన్ని ఆసక్తికరమైన వార్తలతో తాజాగా అందరిని అబ్బురపరిచేలా చేశాడు అసలు ఇలాంటి షోలను కఠినంగా నిలిపివేయాలని ఎంతో ఉత్ఖంఠంతో అందరి సమక్షం లోనే కోరుకుంటున్నాడు..దానికి గల అసలు కారణాలను కూడా ప్రూఫ్స్ తో పాటు చెప్పుకొచ్చాడు.బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు పొట్టి బట్టలు వేసుకుంటారని.. ఇలాంటివి పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తాయని.. అందుకే ఈ షోకు అనుమతి ఇవ్వొద్దంటూ పిటిషన్ దారుడు కోరారు.

ప్రచారం కోసమో.. కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఇలాంటివి చోటు చేసుకుంటాయని చెబుతుంటారు. విశ్వ కథానాయకుడు కమల్ హాసన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ సీజన్ 3 కూడా ఆయనే హోస్ట్ చేస్తారని చెబుతున్నారు. మరి.. తాజా పిటిషన్ పై మద్రాసు హైకోర్టు ఏ రీతిలో రియాక్ట్ అవుతుందో చూడాలి.మరి దీనిపై బిగ్ బాస్ యాజమాన్యం స్పందిస్తుందా లేదా అనేది ఆసక్తిగా నెలకొంది ఇప్పటికే దీని మీద ప్రపంచం లో ఎంతో మంది ప్రేకక్షకులు కానివ్వండి..అటూ బిగ్ బాస్ యాజమాన్యం కానివ్వండి.., ఎంతో హోప్స్ పెట్టుకొని,కసరత్తు కోసం ఈ షోని ఇక్కడిదాకా తెచ్చుకొని తీరా షూ స్టార్ట్ అవ్వబోయే సమయానికి ఇలా గట్టి షాక్ తగలడం అనేది కొంచెం బాధాకరమైన వార్తే..మరి చివరకు ఈ షో అనేది అసలు ఉంటుందా ఉండదా..,అనేది తెలియాలంటే కొన్ని రోజులవరకు వైట్ చేయాల్సిందే.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *