MOVIE

టాటూ వెనక ఉన్న అసలు కథ అదే…

అనసూయ..ఈ పేరు వింటే మనకి వెంటనే గుర్తొచ్చేది జబర్దస్త్…ఈ ప్రోగ్రాం తో బుల్లితెరపై పరిచయమై తన అచ్తింగ్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది మన రంగమత్త…కేవలం బుక్కీ తెరకి పరిమితం  కాకుండా సినిమా ల వైపు కూడా దృష్టి సారిస్తుంది…రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా నటించిన తర్వాత అనసూయకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. ఆ తర్వాత మన అనసూయ కి సినిమాల్లో బాగా ఆఫర్స్ వస్తున్నాయి..కానీ అన్నిటికి ఓకే చెప్పకుండా ఆచి తూచి ఓకే అంటుంది…

 

అంతే కాకుండా వైఎస్ బయోపిక్ ‘యాత్ర’ చిత్రంలోనటిస్తుంది…ఈ సినిమా తో పాటు ఇంకో రెండు సినిమాలు తన చేతిలో ఉన్నట్లు చెప్తుంది ..కేవలం సినిమాలు,ప్రోగ్రామ్స్ కాకుండా ఈ గుమ్మా సోషల్ మీడియా లో తన అభిమానులతో బాగా కనెక్ట్ అయితు ఉంటుంది . ఇటీవల తన అభిమానులు అడిగిన కొన్ని చిలిపి ప్రశ్నలకి  కొంటెగా సమాధానం ఇచ్చింది.తన మొదటి పారితోషికం గురించి అడగగా  5500 అంటూ చెప్పుకొచ్చింది.. ఇక అనసూయ అనగానే ఆమె చెస్ట్ కు పై బాగంలో ఉండే టాటూ గుర్తుకు వస్తుంది. అందరి దృష్టిని ఆకర్షించే టాటూ రహస్యంను కూడా అనసూయ తాజాగా రివీల్ చేసింది.దాని అర్థం నిక్కూ అని నిక్కూ అంటే తన భర్త ముద్దు పేరు అంటూ క్లారిటీగా చెప్పేసింది…తన భర్త మీద ఉన్న ప్రేమతో ఆలా వేయించుకున్నానని చెప్పుకొచ్చింది…తనకు పాటలు పాడడం అంటే బాగా ఇస్తామని చెప్పింది..అనసూయ ని మనం సింగర్ గ కూడా చూసే ఛాన్స్ ఉందేమో చూడాలి మరి..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *