MOVIE

జబర్దస్త్ షో కి అనసూయ గుడ్ బాయ్..షాక్ లో నాగబాబు,రోజా అసలు కారణం ఇదేనటా..

ఎన్నో ఛానల్ లో ఎన్నో షోలు రన్ అవుతున్నా..ఈటీవీ లో ప్రసారమయ్యే షోలను మించి ఇక ఏ షోలు కూడా అంత ఆదరణను రాబట్టుకోవడం లేదు.అందుకు కారణం ఆ షోలో పాల్గొనె యాంక్ర్స్ పరంగా కావచ్చు, లేకా ఆ షోలో పాల్గొనె జడ్జ్ ల పరంగా ఐనా కావచ్చు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ను నింపాలన్న వారి ఆకర్షణను తమ వైపుకు తిప్పుకోవాలన్నా మన ఈటివి ని మించిన ఛానల్ ఇంకొకటి లేదనే చెప్పక తప్పదు..ఎందుకంటే మల్లెమాల టీవీ కి వున్న ఆ క్రేజ్ వేరనే చెప్పాలి..సరైన వ్యక్తుల్ని ఎంచుకునే అంశంలో కానీ, తమ షోస్ కు తగ్గ పాత్రలను ఎన్నుకోవడం లో కానీ,అందుకు భిన్నం గా అందమైన భామ్మల్ని యాంకర్స్ గా చూస్ చేయడం లో కరెక్ట్ గ సెట్ చేసుకుంటుంది ఆ టీం..ఇక అందులో వచ్చే కామెడీ షోలలో జబర్దస్త్ షో ముందు విబరుసలో ఉంటుంది..దీనికి భిన్నం గా ఎన్ని కామెడీ షోస్ వచ్చిన దీనికి వచ్చినంత క్రేజ్ ఇక ఏ షో కు కూడా రాలేదని తెలుస్తుంది..అసలు విషయం లోకి వెళ్తే..బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో స్పెషల్ అట్రాక్షన్ యాంకర్ అనసూయనే. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. షో ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఆమె ఎన్ని పంచులు విసిరినా సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేసే అనసూయను చూసి మురిసిపోతుంటారు బుల్లితెర ప్రేక్షకులు. యాంకర్ అయినప్పటికీ తన అందాలతో బుల్లితెర ఆడియన్స్ ని మత్తెక్కించడంలో సక్సెస్ అయింది అనసూయ. దీంతో జబర్దస్త్ అంటే అనసూయ.. అనసూయ అంటే జబర్దస్త్ అనే స్టేజ్ కి వెళ్లిపోయారు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్. అయితే అనసూయ గురించి తాజాగా వినిపిస్తున్న ఓ వార్త వారిని కలవర పెడుతోంది…అసలు విషయాలు ఏంటో ఇలా చుద్దా..హాట్ యాంకర్ గా కొనసాగుతూనే వెండితెరపై కాలుమోపిన అనసూయ ఇక్కడ కూడా ఊహించని విజయం సాధించింది. వెండితెర ప్రేక్షకులు సైతం అనసూయ మాయలో పడిపోయారు. ఎలాంటి పాత్రలో నైనా ఇట్టే ఒదిగిపోతూ యమ అట్రాక్ట్ చేస్తోంది అనసూయ. ఇటీవలే రంగస్థలంలో రంగమ్మత్త గా అనసూయ అభినయం మెప్పించింది. దీంతో ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి నెలకొంది.

దీంతో ఈ హాట్ బ్యూటీ కోసం సినీ ఇండస్ట్రీ లో చాలామంది కూడా ఈమె సినిమా ఛాన్స్ ల కోసం వైట్ చేస్తున్నారంటే ఇక్కడే మనం ఆలోచివుంచాల్సిన విషయం ఈమె అందాలతో కుర్రకారు ప్రేక్షకులనే కాకుండా సినీ ఫీల్డ్ లో వున్న వాళ్ళను కూడా తనవైపుకు తిప్పుకునే సత్తా ఈమెని మించిన యాంకర్ మరొకరు లేరని ఇక్కడే మనకు అర్ధం అవుతుంది.ఇక ఈ నేపధ్యం లో ఆమె తీసుకున్న నిర్ణయం అందరిని ఒక్కసారిగా షాక్ లోకి దించేసింది ఈ బ్యూటీ..ఎందుకంటే ఈ నేపథ్యంలో అటు సినిమాలు, ఇటు జబర్దస్త్ మెయిన్‌టైన్ చేయాలంటే అనసూయకు డేట్స్ సర్దుబాటు కావడం లేదట. ఇన్ని రోజులు ఈ రెండు ట్రాక్స్ ఎలాగోలా నెట్టుకొచ్చినప్పటికీ ఇక జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పాలనే ఆలోచనకు వచ్చిందట అనసూయ. ఈ విషయాన్ని అనసూయ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించడంతో ఇలా బయటకు వచ్చేసింది.దీంతో అనసూయ తీసుకున్న నిర్ణయం పై పలువురు సోషల్ మీడియాలో కొద్దీ రోజులేనా లేక పూర్తిగా షూ నుంచి తప్పుకున్తున్నారా అని కామెంట్ల రూపం లో ఆమెను ప్రశ్నించారు ఆమె అభిమానులు కొందరేమో. జబర్దస్త్ యాంకర్‌గా అనసూయ ఉంటేనే ఆ షోకి ఆదరణ. అప్పుడప్పుడూ ఆమె ప్లేస్ లో రష్మీ ఆకట్టుకున్నప్పటికీ.. గత కొంతకాలంగా అనసూయ జోష్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కాకపోతే ఈమె శాశ్వతంగా జబర్దస్త్ నుంచి తప్పుకుంటుందా లేక కాస్త కొద్ది రోజులు మాత్రమే విరామం ఇస్తుందా అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.జబర్దస్త్‌ షోలో స్కిట్లన్నీ ఒకెత్తయితే.. అనసూయ కలరింగ్ మరో ఎత్తు. షో అంతా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కెమెరా కళ్ళు, పంచు డైలాగులు అన్నీ కూడా అనసూయ అందాల పైనే! అలాంటి ఈ హాట్ యాంకర్ లేని జబర్దస్త్‌ ఉహించుకోవడమే కష్టంగా ఉంది. చూడాలి మరి.. అనసూయ లేని జబర్దస్త్‌ వార్తలపై ఆమె స్పందిస్తుందా..లేక సైలెంట్‌గా ఉంటుందా అనేది చూడాలి.ఇప్పటివరకైతే ఆమె నుండి ఎటువంటి సమాచారం కూడా వెలువడలేదు మరి ఇప్పటికే ఈ న్యూస్ అంత కూడా వైరల్ అయ్యింది చూద్దాం మరి ఆమె ఎప్పుడు స్పందిస్తుందో.ఇక ఆమె సినిమాల విషయాలకి వస్తే తన అందంతో కానీ తన నటన పాత్రలతో అందరి చూపులను తన వైపు తిప్పుకునేలా చేసుకుంది.అందుకే ఇంత పాపులారిటీ ని తన సొంతం చేసుకుంటుంది ఇప్పటిదాకా ఈమె నటించిన సినిమాల విషయానికొస్తే.. సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, ఎఫ్ 2, యాత్ర లాంటి సినిమాల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకొని ఇప్పుడు ‘కథనం’ డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇంకో ఇంటరెస్టింగ్ న్యూస్ ఏమిటంటే ఆమె నటిస్తున్న కొత్త సినిమా లో కేవలం లేడీ ఒరియెంటడ్ గా యాక్షన్ చేస్తుంది ఈ సినిమాకి సమ్భనందించిన కొన్ని అప్ డేట్స్ ప్రకారం ఈ మూవీ లో అనసూయ పాత్ర చాల భిన్నం గ ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది మరి ఈ మూవీలో ఫైట్స్ సీన్స్ లో అనసూయ బాగా చేసింది అని పలు వర్గాల టాక్ చూద్దాం మరి ఈ సినిమా రంగ స్థలం లో తెచ్చినంత క్రేజ్ ఈ సినిమా తెస్తుందో లేదో చూడాలి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *