Home Archive by category MOVIE

MOVIE

నేచురల్ స్టార్ నాని కి అసలు నేచురల్ స్టార్ అనే బిరుదు ఎవరు ఇచ్చారో కానీ జెర్సీ సినిమా చుస్తే మాత్రం నిజంగా అయన ఒక నేచురల్ స్టార్ అని అనిపిస్తాడు.. సినిమా స్టార్ట్ అయ్యిన దగ్గర నుండి ఎండ్ కార్డు పడే దాక ఎక్కడ కూడా సినిమాలో హీరో నాని అనే విషయం మనం మర్చిపోయి సినిమా చూస్తాం. అంతలా నాని నటన కట్టిపడేస్తుంది, అసలు అది నటన కాదు జీవించాడనే చెప్పాలి.. అర్జున్  పాత్రతో మనకి […]
రామారావు, రామ్ చరణ్ కలిసి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో నటిస్తున్న సినిమా RRR .. ఇండియా లో మోస్ట్ అవేటింగ్ మూవీ గా దీనికి మంచి క్రేజ్ ఉంది.. టాలీవుడ్ లోని ఇద్దరు మాస్ స్టార్ హీరోలను రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు అనేది అతి పెద్ద న్యూస్ అనే చెప్పాలి. మామూలుగానే రాజమౌళి తన సినిమాలో హీరో ఎంట్రీని అద్భుతంగా చూపిస్తారు.. దాని కోసం జక్కన్న చాల హార్డ్ వర్క్ చేస్తాడనేది నిజం.
మెగా హీరో సాయి తేజ్ వరస పరాజయాలు తర్వాత ఒక మోస్తరు విజయం అందుకున్నాడు.. చిత్రలహరి సినిమాతో కొంచం ఊపిరితీసుకునే ఛాన్స్ అయితే వచ్చింది. ఆ సినిమాకి వస్తున్నా కలెక్షన్స్ చూస్తే విజయం సాధించినట్లే అని చెప్పవచ్చు. ఈ సినిమాపై ఇప్పటికే చిరంజీవి ఒక చిన్న వీడియో చేసి అందులో ఆయనకి సినిమాలో నచ్చిన వాటి గురించి మాట్లాడుతూ విషెస్ చెప్పాడు. బేసిక్ గా మెగా హీరోల నుండి ఏ సినిమా వచ్చిన కానీ
సినీ రంగంలో బ్యాక్ గ్రౌండ్ అనేది బ్యాక్ బౌన్ లాంటిదని చాల మంది చెపుతారు. కానీ బ్యాక్ గ్రౌండ్ వున్నా వాళ్ళని అడిగితె మాత్రం అది మాకు కేవలం ఒక ఎంట్రీ టికెట్ లాంటిదే, ఆ తర్వాత అంత మా ఆట మేమె ఆడుకోవాలని చెపుతారు. అది కూడా నిజమే.. మెగా ఫ్యామిలీ నుండి డజన్ మంది హీరోలు వున్నారు. వాళ్లలో అల్లు శిరీష్ ఒకరు.. చాల ఏళ్ల నుండి తనదైన హిట్ కోసం ట్రై చేస్తూనే […]
జూనియర్ ఎన్టీఆర్ పేరులోనే జూనియర్ కానీ అతను సీనియర్ లకే సీనియర్ లాంటివాడు..టాలీవుడ్ లో టప్ గేర్ లో దూసుకొనిపోతున్నాడు ఈ యంగ్ యమా..తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే మెగాహీరో సాయి ధరమ్ తేజ్ సరికొత్త సినిమా చిత్రలహరి సినిమా ప్రో రిలీజ్ ఫంక్షన్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు అనే ప్రచారం నడుస్తుంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎంత క్లోజ్ గా
తెలుగు సినీ హీరో దగ్గుబాటి రానా చాల రోజుల తర్వాత తనలోని కోపాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు..సీనియర్ హీరోయిన్ నయనతార గురించి తమిళ్ సీనియర్ నటుడు మాట్లాడిన మాటలకి రానా దిమ్మతిరిగే రీతిలో సమాధానం ఇచ్చాడు…తమిళ్ నాడులో హీరోయిన్స్ కి గుడికట్టి పూజించే స్థాయిలో అభిమానులు వుంటారు. అలాగే ఆ హీరోయిన్ మీద అప్పుడపుడు విషం చిమ్మే తోటి నటులు కూడా వుంటారు.. తాజాగా నయనతార
 బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్  ఖాన్ ప్రస్తుతం న‌టిస్తున్న చిత్రం  భరత్  ……… అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈద్ సందర్భంగా ఈ ఏడాది జూన్ 5 న రిలీజ్ కు సిద్ధ‌మైంది .  ఈ సినిమా ‘ఓడ్ టు మై ఫాదర్’ అనే కొరియన్ సినిమాకు అధికారిక రీమేక్. ఈ క‌థ‌ను మొత్తం కాకుండా మూల క‌థ‌ను   మాత్ర‌మే తీసుకొని , ఇండియన్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు
 బాహుబలి 2 వచ్చి దాదాపు  రెండేళ్లు అవుతోంది…… అయితే ఇప్పుడు  కోర్టు  ప్రస్తావన ఏమిటి అనుకుంటున్నారా……. సినిమా తెరమీద చూడటం వరకే మనం పరిమితమవుతాం కానీ తెర  వెనుక చాలా జరుగుతాయి.అస‌లు విష‌యానికి వ‌స్తే …………..బాహుబలి 2 తమిళ వెర్షన్ ని పంపిణి చేసింది ఎస్ రాజరాజన్.                         కె ప్రొడక్షన్స్ సంస్థ పేరు మీద ఆయన బాహుబలి
  మంచు మ‌నోజ్ ఈ పేరు విని చాలా రోజులు అవుతుంది క‌దా అంటే అవున‌నే అనాలి  …….. దానికి కార‌ణం మంచు  మ‌నోజ్ మీడియాకు దూరంగా ఉండ‌డం అనే చెప్పాలి .అయితే తాజాగా మ‌నోజ్ మీడియా ముందుకు వ‌చ్చారు .ఈ మ‌ధ్య ఫీజు రియింబర్స్ మెంట్ కు సంబంధించిన  బిల్లులు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడం లేదని నిన్న తిరుపతిలో మోహ‌న్ బాబు  దీక్ష చేపట్టారు.                 ఈ […]
 నిఖిల్ హీరోగా ,లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన  సినిమా అర్జున్ సురవరం.ఇందులో నిఖిల్   జర్నలిస్ట్  పాత్ర‌లో న‌టించారు . సంతోష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. జెమినీ టీవీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది.ఈ సినిమా తమిళ్ లో హిట్ అయిన కనిథన్ సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కింది.అయితే ఈ సినిమా ప్రారంభించిన నాటి నుండి క‌ష్టాలే మొద‌లౌతున్నాయి.  
GAVVA.IN