Home Archive by category HEALTH CARE

HEALTH CARE

లేత కొబ్బరి అనగానే మనకి గురు వచ్చేది కొబ్బరిబొండా…వేసవిలో ఎక్కువగా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది..కొబ్బరిబొండం తాగడం వలన మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి…అంతేకాదు అవి తాగడానికి కాకుండా కొంతమంది దానిలో ఉన్న కొబ్బరి ని తినడానికి కూడా ఇష్టపడుతుంటారు… వేసవికాలంలో దాహం వేసినప్పుడల్లా కొబ్బరినీళ్లు గుర్తు వస్తాయి.మరి వాటితోపాటు కొబ్బరి కూడా తినడం చాల మంచిది. లేత
  మారుతున్న ప్రపంచంలో తిరుగుతున్నా కొద్దీ మన మొహం నిర్జీవంగా మారుతున్నది..దానికి కారణాలు ఎన్నో కావచ్చు..కానీ ముఖ్యంగా దుమ్ము,దూళి ఎక్కువగా మన దారికి చేరడంతో మృత కణాలు ఎక్కువగా అయ్యాయి.దాంతో చర్మం నిర్జీవంగా మారుతుంది..అందువల్ల చర్మపై ముడతలు,మచ్చలు ఎక్కువై చర్మం నిర్జీవంగా కనిపిస్తూ అందవికారంగా తయారవుతుంది..ముఖ్యంగా అమ్మాయిలకి ఈ ఇబ్బందులు బాగా ఎదురవుతున్నాయి..ముఖ
GAVVA.IN