Home Articles posted by Malini Vodnala
నేచురల్ స్టార్ నాని కి అసలు నేచురల్ స్టార్ అనే బిరుదు ఎవరు ఇచ్చారో కానీ జెర్సీ సినిమా చుస్తే మాత్రం నిజంగా అయన ఒక నేచురల్ స్టార్ అని అనిపిస్తాడు.. సినిమా స్టార్ట్ అయ్యిన దగ్గర నుండి ఎండ్ కార్డు పడే దాక ఎక్కడ కూడా సినిమాలో హీరో నాని అనే విషయం మనం మర్చిపోయి సినిమా చూస్తాం. అంతలా నాని నటన కట్టిపడేస్తుంది, అసలు అది నటన కాదు జీవించాడనే చెప్పాలి.. అర్జున్  పాత్రతో మనకి […]
తెలుగుదేశం పార్టీ గురించి ఎవరు మాట్లాడిన కానీ చంద్రబాబు తర్వాత పార్టీ అధినేత ఎవరు అనే దాని గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు.. లోకేష్ కి పార్టీ ని నడిపే సత్తా లేదనేది అందరు మాట్లాడుకునే మాటలే, అందుకే రాబోయే కాలంలో టీడీపీకి కాబోయే నాయకుడు ఎవరు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అందులో నూటికి 90 శాతం మంది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టీడీపీని ముందుకి నడిపించే సత్తా వున్నా
తెలుగులో బిగ్ బాస్ కి ఎంత ఆదరణ ఉందొ అందరికి తెలిసిందే, మొదటి సీజన్ లో ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ని ముందుకి నడిపిస్తే, రెండో సీజన్ లో మాత్రం కౌశల్ ఆర్మీ బిగ్ బాస్ ని ముందుకి తీసుకోని వెళ్లిందనే చెప్పాలి.. ఒక దశలో బిగ్ బాస్ షో అనేది నిర్వాహకుల చేతిలో నుండి కౌశల్ ఆర్మీ చేతిలోకి వెళ్లిందనేది సత్యం.. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోవటంతో బిగ్ బాస్ షో యాజమాన్యం సైలెంట్ […]
రామారావు, రామ్ చరణ్ కలిసి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో నటిస్తున్న సినిమా RRR .. ఇండియా లో మోస్ట్ అవేటింగ్ మూవీ గా దీనికి మంచి క్రేజ్ ఉంది.. టాలీవుడ్ లోని ఇద్దరు మాస్ స్టార్ హీరోలను రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు అనేది అతి పెద్ద న్యూస్ అనే చెప్పాలి. మామూలుగానే రాజమౌళి తన సినిమాలో హీరో ఎంట్రీని అద్భుతంగా చూపిస్తారు.. దాని కోసం జక్కన్న చాల హార్డ్ వర్క్ చేస్తాడనేది నిజం.
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్.. తాజాగా ఆయన ధరమ్ తీసేసి, సాయి తేజ్ గా పేరు మార్చుకున్నారు. వరస ప్లాప్స్ తర్వాత ఒక మోస్తరు హిట్ అనేది చిత్రలహరి ద్వారా సాధించాడు.. కెరీర్ మొదలుపెట్టిన కొద్దీ రోజ్జులోనే మెగా ఫ్యామిలీలో తనదైన ముద్ర వేసి, సత్తా వున్నా నటుడనే పేరు తెచ్చుకున్నాడు, కానీ దానిని నిలబెట్టుకోలేక కిందకి పడిపోయాడు. అయితే వెనకడుగు వేయకుండా చివరికి కస్టపడి
మెగా హీరో సాయి తేజ్ వరస పరాజయాలు తర్వాత ఒక మోస్తరు విజయం అందుకున్నాడు.. చిత్రలహరి సినిమాతో కొంచం ఊపిరితీసుకునే ఛాన్స్ అయితే వచ్చింది. ఆ సినిమాకి వస్తున్నా కలెక్షన్స్ చూస్తే విజయం సాధించినట్లే అని చెప్పవచ్చు. ఈ సినిమాపై ఇప్పటికే చిరంజీవి ఒక చిన్న వీడియో చేసి అందులో ఆయనకి సినిమాలో నచ్చిన వాటి గురించి మాట్లాడుతూ విషెస్ చెప్పాడు. బేసిక్ గా మెగా హీరోల నుండి ఏ సినిమా వచ్చిన కానీ
ఏప్రిల్ 11 నా ఆంధ్ర ప్రదేశ్ లో అటు లోకసభకి ఇటు అసెంబ్లీ కి ఎన్నికలు జరిగాయి. గతంలోనే ఏపీ అసెంబ్లీకి సంబంధించి అనేక సర్వే లు వచ్చాయి. వాటిలో మెజారిటీ సర్వే లు జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమనే విషయాన్ని చెప్పాయి. అయితే ఎన్నికల తర్వాత మరికొన్ని సర్వే లు రావటానికి సిద్ధం అయ్యాయి. అయితే దేశంలో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉండటంతో దేశం వ్యాప్తంగా ఎలాంటి సర్వే లు అధికారికంగా విడుదల
రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్యగా అందరికి తెలుసు. ఆమె పవన్ నుండి వేరుపడిన కానీ అభిమానులు వదినమ్మ వదినమ్మ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు.. ఆ అభిమానం ఎంత వరకు వెళ్లిందంటే చివరికి వదినమ్మ నువ్వు పెళ్లి లాంటివి ఏమి చేసుకోవద్దు, లైఫ్ లాంగ్ ఇలాగె వుండు నిన్ను మా వదినమ్మ గా చూసుకుంటాం అనేవారు. అయితే వీళ్ళు సోషల్ మీడియాలో చెప్పే మాటలతో ఆమె కడుపు అయితే నిండదు, ఆమెకి
సినీ నటుడు నాగబాబు ఒక నటుడిగాకంటే కూడా జబర్దస్త్ ఫేమ్ నాగబాబుగా అందరికి పరిచయం,అయితే ఈ మధ్య ఆయన జనసేన పార్టీలో చేరి నర్సాపురం నుండి MP గా పోటీ చేశాడు..ఈ క్రమంలో అయన జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నాడు, అలాగే మరో జడ్జ్ అయినా రోజా కూడా జబర్దస్త్ కి దూరంగా ఉంటుంది. ఆమె కూడా నగరి నుండి MLA గా పోటీ చేస్తుంది. ఇక వీళ్ళద్దరు వెళ్లిపోవటంతో జబర్దస్త్ కి శేఖర్ మాస్టర్ ని […]
సినీ రంగంలో బ్యాక్ గ్రౌండ్ అనేది బ్యాక్ బౌన్ లాంటిదని చాల మంది చెపుతారు. కానీ బ్యాక్ గ్రౌండ్ వున్నా వాళ్ళని అడిగితె మాత్రం అది మాకు కేవలం ఒక ఎంట్రీ టికెట్ లాంటిదే, ఆ తర్వాత అంత మా ఆట మేమె ఆడుకోవాలని చెపుతారు. అది కూడా నిజమే.. మెగా ఫ్యామిలీ నుండి డజన్ మంది హీరోలు వున్నారు. వాళ్లలో అల్లు శిరీష్ ఒకరు.. చాల ఏళ్ల నుండి తనదైన హిట్ కోసం ట్రై చేస్తూనే […]
GAVVA.IN