Home Articles posted by admin
  మారుతున్న ప్రపంచంలో తిరుగుతున్నా కొద్దీ మన మొహం నిర్జీవంగా మారుతున్నది..దానికి కారణాలు ఎన్నో కావచ్చు..కానీ ముఖ్యంగా దుమ్ము,దూళి ఎక్కువగా మన దారికి చేరడంతో మృత కణాలు ఎక్కువగా అయ్యాయి.దాంతో చర్మం నిర్జీవంగా మారుతుంది..అందువల్ల చర్మపై ముడతలు,మచ్చలు ఎక్కువై చర్మం నిర్జీవంగా కనిపిస్తూ అందవికారంగా తయారవుతుంది..ముఖ్యంగా అమ్మాయిలకి ఈ ఇబ్బందులు బాగా ఎదురవుతున్నాయి..ముఖ
  ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనే మాటలు కేవలం నినాదంగానే మారిపోయిందా..? సంపన్నులు సైతం ఒక్కోసారి ఒక బిడ్డ చాలు అని నిర్ణయం తీసుకుంటుంటే మరో పక్క కనీసం రోజుకి మూడు పుటుల నాలుగేళ్లు సరిగ్గా నోటిలోని వెళ్లలేని వాళ్ళు మాత్రం ముగ్గురు నలుగురు పిల్లలని కంటున్నారు…పెంచే స్తొమత అనేది లేకపోవటం.ఆ తర్వాత ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే వాళ్ళందరూ అనాధులుగా మిగిలిపోతున్నారు.
GAVVA.IN